Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి 83వ వార్డులో రూ .5 .5 కోట్ల అభివృద్ధి పనుల పరిశీలన

Follow Udayam on Google
Ram Sep 17, 2026 12:39 AM జాతీయంGeneral
అనకాపల్లి 83వ వార్డులో రూ .5 .5 కోట్ల అభివృద్ధి పనుల పరిశీలన - Udayam
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అనకాపల్లి 83వ వార్డులో రూ .5 .5 కోట్లతో జరుగుతున్న పనులను MLA కొణతాల రామకృష్ణ పరిశీలించారు . గుండాల జంక్షన్‌లో రూ .2 కోట్లతో నిర్మించిన జీవీఎంసీ అతిథి గృహాన్ని సందర్శించారు . కల్వర్టులు , రిటైనింగ్ వాల్స్ , రోడ్లు , డ్రైనేజీ పనులను పరిశీలించి , ఖాళీ స్థలాలను పార్కులు అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు .

Comments

G
Loading comments...