Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమాస్తులపై అనిశా దృష్టి

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 28, 2026 4:31 PM మెదక్General
అక్రమాస్తులపై అనిశా దృష్టి - Udayam
రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు అనుమానిస్తున్న 65 మంది అధికారుల వివరాలను అనిశా సేకరించినట్లు సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎనిమిది మంది అధికారులు కూడా జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ, పోలీసు, పురపాలక, రవాణా, రిజిస్ట్రేషన్ల శాఖలకు చెందిన కొందరిపై ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఆధారాల సేకరణ అనంతరం చర్యలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.

Comments

G
Loading comments...