Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్లపై పశువులు: యజమానులకు కమిషనర్ హెచ్చరిక

లక్ష్మి దేవి Jun 24, 2026 8:41 AM అనంతపురం 5 viewsabout 15 hours ago
రోడ్లపై పశువులు: యజమానులకు కమిషనర్ హెచ్చరిక - Udayam Digital
కళ్యాణదుర్గం రోడ్లపై పశువులను వదిలే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ హెచ్చరించారు. రహదారులపై పశువుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 27న ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పశువుల యజమానులు బాధ్యతగా వ్యవహరించి, అధికారులకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...