Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంతు ప్రేమ.. జాగ్రత్త సుమా!

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 05, 2026 6:49 AM పల్నాడు General
జంతు ప్రేమ.. జాగ్రత్త సుమా! - Udayam
చాలా మంది పెంపుడు జంతువులను కన్నపిల్లలతో సమానంగా చూసుకుంటూ అమితమైన ప్రేమను కురిపిస్తారు. అయితే, జంతువులు మరియు పక్షుల పెంపకంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే వాటి ద్వారా మనుషులకు ప్రాణాంతక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని పశువైద్యులు హెచ్చరిస్తున్నారు. మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు బ్యాక్టీరియా లేదా పరాన్నజీవుల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందడాన్ని 'జునోసిస్' అంటారు. ఈ నేపథ్యంలో, పెంపుడు జంతువుల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పశు సంవర్ధకశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...