Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా అనిల్ కుమార్ ఎన్నిక

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jun 24, 2026 10:38 AM అనంతపురంGeneral
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా అనిల్ కుమార్ ఎన్నిక - Udayam
కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఊరువాకిలి అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఆన్‌లైన్ ఓటింగ్‌లో అత్యధిక మద్దతు సాధించిన ఆయన పేరును మంగళవారం పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ, పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియామకం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Comments

G
Loading comments...