Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప.గో. డీఈవోగా అనిల్ కుమార్

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 06, 2026 9:56 PM పశ్చిమగోదావరి General
ప.గో. డీఈవోగా అనిల్ కుమార్ - Udayam
పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారిగా ఓ.వి.ఎస్. అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఆయన ఇప్పటివరకు కడప జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహించారు. సాధారణ బదిలీలో భాగంగా పశ్చిమగోదావరికి వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన నారాయణ ఏడీ-1 హోదాలో బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Comments

G
Loading comments...