Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగరంగ వైభవంగా బోనాల పండుగ

Follow Udayam on Google
babu varun Aug 08, 2026 5:34 PM రాజన్న సిరిసిల్లGeneral
అంగరంగ వైభవంగా బోనాల పండుగ - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం అక్క పళ్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో బోనాల పండుగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఎత్తిన బోనాలు ఎత్తుకొని ఊరేగించారు. బోనాల పండుగ విశిష్టతను వివరించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి,ఉపసర్పంచ్ బాబు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...