Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీలకు శిక్షణా తరగతులు ప్రారంభించిన సీడీపీఓ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 11, 2026 1:15 PM విజయనగరంGeneral
అంగన్‌వాడీలకు శిక్షణా తరగతులు ప్రారంభించిన సీడీపీఓ - Udayam
చీపురుపల్లి బాలుర పాఠశాలలో మంగళవారం సీడీపీఓ నాగలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి 3 రోజులు శిక్షణ తరగతులను ప్రారంభించారు.చిన్నారులకు బోధనపై ప్రభుత్వం దృష్టి. సాధించిందని, ఆట పాటలు, బొమ్మలతో వారిలో విజ్ఞాన జ్యోతులు వెలిగించేందుకు కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. ఈ మేరకు జ్ఞానజ్యోతి పేరిట అంగన్వాడీ కార్యకర్తలకు బోధనపై శిక్షణ అందిస్తున్నామన్నారు. సూపర్వైజర్స్‌ కృష్ణవేణి, శశికళ పాల్గోన్నారు.

Comments

G
Loading comments...