వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గత ఆరు రోజులుగా నిర్వహించిన 'జ్ఞానజ్యోతి' శిక్షణా తరగతులు మంగళవారంతో పూర్తయ్యాయి. ముగింపు కార్యక్రమంలో ట్రైనర్ రమణారెడ్డి పాల్గొని, అంగన్‌వాడీ కార్యకర్తలకు డిజిటల్ వేదికల ఉపయోగంపై శిక్షణ ఇచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వాడుకుంటూ చిన్న పిల్లలకు సులభంగా పాఠాలు బోధించే విధానాలను వివరించారు.
Comments
Loading comments...

