వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురం అల్లంవారిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం అంగన్‌వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
అంగన్‌వాడీ కార్యకర్తల సామర్థ్యాలను పెంపొందించి, చిన్నారులకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్య అందించడమే శిక్షణ ప్రధాన ఉద్దేశమని సూపర్వైజర్లు ప్రసన్న రాణి, షేక్ మున్ని తెలిపారు.
Comments
Loading comments...

