Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ టీచర్లకు ఘన సన్మానం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 3:52 PM జనగామ General
అంగన్‌వాడీ టీచర్లకు ఘన సన్మానం - Udayam
జఫర్గఢ్‌ మండలం ఉప్పగల్లు గ్రామంలో ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా అంగన్‌వాడీ టీచర్లను ఘనంగా సన్మానించారు. బీజేపీ మండల అధ్యక్షుడు కొరుకొప్పుల నగేష్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యురాలు గాదేపాక శ్వేత టీచర్లను శాలువాలతో సన్మానించారు. కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం రాజు గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...