Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 3:04 PM మంచిర్యాలGeneral
అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి - Udayam
దండేపల్లి మండలం పెద్దపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మమత పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను వివరించారు. పౌష్టికాహారం ప్రాధాన్యాన్ని వివరించిన ఆమె, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...