Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ పోస్టులకు 6, 7 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:47 AM ఆసిఫాబాద్General
అంగన్వాడీ పోస్టులకు 6, 7 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన - Udayam
జైనూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల్లో అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు సీడీపీవో సృజన తెలిపారు. జైనూర్ ఐసీడీఎస్ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిశీలన జరుగుతుందని, అభ్యర్థులు విద్యార్హత, వయసు ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...