వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలంలో వర్షాల నేపథ్యంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ ప్రీస్కూల్ పిల్లలకు సెలవు ప్రకటించినట్లు సీడీపీవో పి. అరుణ తెలిపారు. పిల్లలకు టేక్ హోమ్ రేషన్ రూపంలో ఆహారం అందించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులను ఆదేశించారు.
వర్షాలకు అంగన్‌వాడీ భవనం ప్రమాదకరంగా మారితే పిల్లలు, సిబ్బంది, లబ్ధిదారులను అక్కడ ఉంచరాదని సూచించారు.
Comments
Loading comments...

