Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ కేంద్రం, ప్రీ-ప్రైమరీ పాఠశాలలో కమిషనర్ తనిఖీ

Follow Udayam on Google
sreekanth patel Sep 22, 2026 1:26 PM మహబూబ్‌నగర్General
అంగన్వాడీ కేంద్రం, ప్రీ-ప్రైమరీ పాఠశాలలో కమిషనర్ తనిఖీ - Udayam
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బాడేపల్లి సంజీవ్నగర్ కాలనీలో అంగన్వాడీ కేంద్రం, ప్రీ-ప్రైమరీ పాఠశాలను మున్సిపల్ కమిషనర్ నేడు తనిఖీ చేశారు. చిన్నారులకు పంపిణీ చేస్తున్న దుస్తుల నాణ్యత, మధ్యాహ్న భోజనం, పరిశుభ్రతను పరిశీలించారు. నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...