వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని టెక్కలి, నందిగాం మండలాల్లోని 231 అంగన్వాడీ కేంద్రాలకు సంబందించిన ప్రీ స్కూల్ చిన్నారులకు మంగళవారం సెలవు ప్రకటించినట్లు ఐసీడీఎస్ పీఓ విద్య శతపథి తెలిపారు.
తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు చిన్నారులకు సెలవు ఇచ్చినట్లు తెలిపారు. టేక్ హోమ్ రేషన్ రూపంలో చిన్నారులకు ఆహారాన్ని అందించాలని, సూపర్ వైజర్లు పర్యవేక్షణ చేయాలన్నారు.
Comments
Loading comments...

