వార్తలకు తిరిగి వెళ్లండి

మోతే మండలం విభళాపురానికి చెందిన కొత్తపెళ్లి సుకన్య అనారోగ్య సమస్యలతో రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆమె కుమార్తె వైకల్యంతో బాధపడుతుండటంతో తల్లీబిడ్డలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇంట్లో ఆదాయం లేక అంగన్‌వాడీలో మిగిలిన అన్నంతో జీవనం సాగిస్తున్నామని సుకన్య వాపోయారు. అర్హత మేరకు పెన్షన్, ఇతర సంక్షేమ పథకాలు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

