Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడి కేంద్రంలో అంగన్ మిలన్ కార్యక్రమం

Follow Udayam on Google
Saychi Kumar Sep 25, 2026 2:27 PM కామరెడ్డితెలంగాణ
అంగన్వాడి  కేంద్రంలో అంగన్ మిలన్ కార్యక్రమం - Udayam
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాలనీ అంగన్వాడి కేంద్రంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం అంగన్ మిలన్ సేవా కార్యక్రమం నిర్వహించారు. మహిళా మోర్చా కామారెడ్డి జిల్లా కో - ఇంచార్జి రాథోడ్ సునీత పాల్గొని అంగన్వాడి టీచర్ లు విద్యార్థులు గర్భిణులతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...