Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ పేపర్‌మిల్లుపై ఆగ్రహం

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 9:32 PM తూర్పుగోదావరి General
ఏపీ పేపర్‌మిల్లుపై ఆగ్రహం - Udayam
ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఏపీ పేపర్‌మిల్లు తీరును మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా ఆక్షేపించారు. కాలుష్య నివారణ చర్యలు చేపట్టకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ప్రజా ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.

Comments

G
Loading comments...