Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

"అనే నేను" లో ప్రతిఒక్కరు భాగస్వామ్యులు కావాలి - మంత్రి

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 12, 2026 7:31 PM విజయనగరంGeneral
"అనే నేను" లో ప్రతిఒక్కరు భాగస్వామ్యులు కావాలి - మంత్రి - Udayam
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో యువత పెద్దఎత్తున పాల్గొని దేశభక్తిని చాటాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనే నేను”కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.భారతదేశం ఎలా ఉండాలి? దేశ అభివృద్ధికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనే అంశంపై 60 సెకండ్ల సెల్ఫీ వీడియోలు రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలన్నారు.

Comments

G
Loading comments...