Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 18, 2026 11:49 AM జాతీయంGeneral
బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ - Udayam
బ్రిటన్ అధికార లేబర్ పార్టీ నూతన నేతగా ఆండీ బర్న్‌హామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేయనుండటంతో, వచ్చే వారం బర్న్‌హామ్ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2016 తర్వాత బ్రిటన్‌కు ఇతను ఏడో ప్రధాని కానున్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, సామాజిక సంరక్షణ రంగాలపై ప్రత్యేక దృష్టి పెడతానని బర్న్‌హామ్ ప్రకటించారు. తీవ్ర ప్రజాదరణ కోల్పోయిన స్టార్మర్ సోమవారం కింగ్ చార్లెస్-3కి తన రాజీనామాను సమర్పించనున్నారు.

Comments

G
Loading comments...