Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రా ప్రజల మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదా: మాజీ మంత్రి

Follow Udayam on Google
anji kummari Jul 29, 2026 12:23 PM వనపర్తిGeneral
ఆంధ్రా ప్రజల మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదా: మాజీ మంత్రి - Udayam
రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రా ప్రజలకే నమ్మకం ఎక్కువ వచ్చిందని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఎల్సినో ఉందని ఆంధ్రా ప్రజలకు తెలియదా, మరి వాళ్ళు పంటలు ఎందుకు వేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రా ప్రజల మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదా అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...