వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత మహమ్మద్ ముస్తఫాను నూజివీడు పోలీసులు గుజరాత్‌లో అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పొగాకు వ్యాపారి కుమారుడు అభి సహా మరికొందరి కిడ్నాప్ కేసులో ముస్తఫాపై కేసు నమోదైంది. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

