Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంధకారంలో గిరిజన ప్రజలు

Follow Udayam on Google
B Ganga Aug 29, 2026 7:27 PM పార్వతీపురం మన్యంGeneral
అంధకారంలో గిరిజన ప్రజలు - Udayam
సాలూరు మండలం చిన్నయవలస గ్రామ ప్రజలు దట్టమైన అంధకారంలో జీవిస్తున్నారు. వీధి దీపాలు పనిచేయక ఏళ్ళు గడుస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారని వాపోతున్నారు. రాత్రిళ్ళు విషసర్పలు ఎక్కడ కాటేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఉన్నత అధికారులు స్పందించి గ్రామానికి వీధి దీపాలు పెట్టాలని డిమాండ్ చేశారు. నీటి కొరత కూడా పతాక స్థాయికి చేరిందని తెలిపారు.

Comments

G
Loading comments...