Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనధికార కల్వర్టులను తొలగించాలి: పొన్నూరు కమిషనర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 03, 2026 10:24 AM గుంటూరుGeneral
అనధికార కల్వర్టులను తొలగించాలి: పొన్నూరు కమిషనర్ - Udayam
పొన్నూరు పురపాలక కమిషనర్ ముప్పాళ్ల రమేశ్ బాబు గురువారం 26వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ ప్రవాహానికి అడ్డుగా ఉంటూ, ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న అనధికార కల్వర్టులను తొలగించాలని వార్డు సిబ్బందిని, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మురుగునీటి వ్యవస్థకు ఆటంకం కలిగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...