Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంధ యువకుల ఉద్యమ బాట

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 7:19 AM ఖమ్మంGeneral
అంధ యువకుల ఉద్యమ బాట - Udayam
ఉద్యోగ సాధనే లక్ష్యంగా ఉన్నత చదువులు అభ్యసించిన పుట్టుకతోనే అంధులైన యువకులు, ప్రభుత్వ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన దివ్యాంగులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఇటీవల కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...