వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న నూతన అండర్పాస్ బ్రిడ్జి పనులను అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంగళవారం పరిశీలించారు. పనుల్లో అలసత్వం వహించకుండా నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.
హైవేపై వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

