వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారిపై ఎల్కతుర్తి మండలం సూరారం వద్ద స్థానికులు రాస్తారోకో చేపట్టారు. సూరారం వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మించాలని, ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అండర్‌పాస్ నిర్మించే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు తెలిపారు.
Comments
Loading comments...

