వార్తలకు తిరిగి వెళ్లండి

సూరారం గ్రామంలో అండర్‌పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు రహదారిపై నిరసన చేపట్టారు. సూరారం బస్టాండ్ వద్ద పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొని ధర్నా నిర్వహిస్తున్నారు.
అండర్‌పాస్ నిర్మాణంతో గ్రామస్థుల రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయని వారు తెలిపారు. అధికారులు స్పందించి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. నిరసన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
Comments
Loading comments...

