వార్తలకు తిరిగి వెళ్లండి

తాడూరు మండలం సిర్సవాడ గ్రామం 1వ వార్డులో సర్పంచ్ వాస శ్రీదేవి శుక్రవారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామం సర్వతో ముఖాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యంత నిజాయితీగా పారదర్శకంగా గ్రామపంచాయతీ నిధులు గ్రామ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

