వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలోని శ్రీనిధి ఒలింపియాడ్ స్కూల్‌లో నిర్వహించిన అండర్18 ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్ 2026 ఘనంగా ముగిసింది.ముగింపు కార్యక్రమానికి టౌన్ సీఐ కరుణాకర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు నగదు బహుమతులు,ట్రోఫీలు అందజేశారు.
ఈసందర్భంగా విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి,చదువుతో పాటు చెస్ వంటి మేధోక్రీడల్లో రాణించాలని సూచించారు.టోర్నమెంట్‌లో విజేతలకు మొత్తం రూ.15,100 నగదు బహుమతులు,28 ట్రోఫీలు ప్రదానం చేశారు.
Comments
Loading comments...

