Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబులెన్స్‌లోనే ప్రసవం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 05, 2026 5:02 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అంబులెన్స్‌లోనే ప్రసవం - Udayam
ఉప్పల్‌లో శుక్రవారం రాత్రి పురిటినొప్పులతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే 108 అంబులెన్స్‌లో నాచారం నివాసి మీరాదేవి (28) మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం సిబ్బంది పెద్ద ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించి, తల్లీబిడ్డను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...