Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 10:04 AM మహబూబ్‌నగర్General
అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం - Udayam
మహమ్మదాబాద్‌ మండలం మొకర్లబాద్‌ తండాకు చెందిన గర్భిణీకి బుధవారం ఉదయం 108 అంబులెన్స్‌లో ప్రసవం జరిగింది. ఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పులు అధికం కావడంతో ఈఎంటీ భాషా, పైలట్‌ అంజిలయ్య అంబులెన్స్‌లోనే సాధారణ ప్రసవం చేశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు అంబులెన్స్‌ సిబ్బంది తెలిపారు.

Comments

G
Loading comments...