వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు రోగులకు మేలు చేసేందుకే ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం మధ్యాహ్నం లక్షెట్టిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను వారు ప్రారంభించారు.
అంబులెన్స్ సర్వీస్ ద్వారా ఆపత్కాలంలో రోగులను మెరుగైన చికిత్స నిమిత్తం తరలించేందుకు వీలుంటుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనీ సూచించారు.
Comments
Loading comments...

