వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్లలోని డా. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో న్యాయశాస్త్ర విభాగానికి చెందిన ఇద్దరు ఒప్పంద, బోధనేతర సిబ్బందిపై రెండు నెలల సస్పెన్షన్ వేటు పడింది.
ఈ మేరకు యూనివర్సిటీ వీసీ కే.ఆర్. రజని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీసీ ఆకస్మిక తనిఖీలో విభాగ గదిలో విద్యార్థులు మాత్రమే ఉండటం, సిబ్బంది అందుబాటులో లేకపోవడం, సమయానికి గది తలుపులు తెరవకపోవడాన్ని కారణాలుగా పేర్కొన్నారు.
Comments
Loading comments...

