వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేద్కర్ సంఘ భవన నిర్మాణానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. పుష్కరాల కోసం ప్రభుత్వం రూ.117 కోట్లు కేటాయించగా, ధర్మపురిలో రూ.37 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

