వార్తలకు తిరిగి వెళ్లండి

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
బీకాం (తెలుగు, ఇంగ్లిష్), ఎంకాం, ఎంఏ తెలుగు, ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. దేశ, విదేశాల్లోని ఎన్నారై అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు braouonline.in, braou.ac.in వెబ్‌సైట్లను సందర్శించాలని వర్సిటీ అధికారులు సూచించారు.
Comments
Loading comments...

