Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేద్కర్ భవనం వినియోగంలోకి తీసుకురావాలి

Follow Udayam on Google
Siva Prasad Sep 24, 2026 6:27 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
గూడూరు పట్టణం నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ భవనం శిలావస్థకు చేరుకొని కూలేందుకు సిద్ధంగా ఉందని దానిని వెంటనే వినియోగంలోకి తీసుకోరావాలని బిఎస్పి నాయకులు గురువారం గూడూరు ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాల వారు వివిధ రకాల ఫంక్షన్లకు అనుకూలంగా ఉన్న ఈ భవనం నేడు శిధిలావస్థకు చేరుకుని కూలేందుకు సిద్ధంగా ఉందన్నారు. వెంటనే జోక్యం చేసుకొని నిధులు మంజూరు చేయాలన్నారు.

Comments

G
Loading comments...