వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని క్యాంపు ప్రాంతంలో నిర్మించిన డా. బి.ఆర్. అంబేద్కర్ భవనాన్ని త్వరగా ప్రారంభించి దళిత సంఘాలకు అందుబాటులోకి తీసుకురావాలని దళిత సంఘాల నాయకులు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను కలిసి కోరారు. భవనం దళిత సంఘాల సమావేశాలు, సామాజిక కార్యక్రమాలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో నకుముల్ల లక్ష్మీనారాయణ అడ్వకేట్, బొల్లం విజయ్ కుమార్, పడముండ కమలాకర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

