వార్తలకు తిరిగి వెళ్లండి

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎన్.వి.ఎస్.ఎన్.స్వామి తెలిపారు.
అర్హులు drbraouap.ac.in వెబ్ పోర్టల్ ద్వారా సెప్టెంబర్ 15లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7382929616 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...

