వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లో నిర్వహించిన అశోక ధమ్మ చక్ర పరివర్తన్ దివస్ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొని గౌతమ బుద్ధుడు, అంబేడ్కర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు.
రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పోరాడుతోందని పేర్కొన్నారు. బుద్ధుడి శాంతి, అహింస, సోదరభావాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు.
Comments
Loading comments...

