Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబాజీపేటలో 22వ రోజుకు VRAల దీక్షలు

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 12:04 PM కోనసీమGeneral
అంబాజీపేటలో 22వ రోజుకు VRAల దీక్షలు - Udayam
అంబాజీపేట MRO కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన నిరసన దీక్ష బుధవారం 22వ రోజుకు చేరింది. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నామినీలుగా పనిచేస్తున్న వారికి న్యాయం చేయడంతో పాటు పదోన్నతులు కల్పించాలని వీఆర్ఏ అసోసియేషన్ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...