Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరులో అనంతిక సందడి

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 2:14 PM జాతీయంవినోదం
సెప్టెంబరులో అనంతిక  సందడి   - Udayam
‘మ్యాడ్’, ‘8 వసంతాలు’తో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనిల్‌ కుమార్‌.. ‘రోమాంచకం’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమంత్‌ ప్రభాస్‌కు జోడీగా ఆమె నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 3న విడుదల కానుంది. వేణుగోపాల్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సందీప్‌ రెడ్డి వంగా సమర్పిస్తున్నారు. రొమాంటిక్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...