వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ లాల్ చౌక్ వద్ద అమర్‌నాథ్ యాత్ర భద్రతా విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ ఖురేషీ ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందారు.
లష్కరే తొయిబా అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
Comments
Loading comments...

