Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రా సీనియర్స్‌ జట్టులోకి అనంతపురం యువకుడు

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 11:25 AM అనంతపురంGeneral
ఆంధ్రా సీనియర్స్‌ జట్టులోకి అనంతపురం యువకుడు - Udayam
అంతపురం జిల్లాకు చెందిన రంజీ క్రీడాకారుడు మచ్చా దత్తారెడ్డి ఆంధ్రా సీనియర్స్ ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికయ్యారు. ఇటీవల ఆర్డీటీలో నిర్వహించిన అంతర్‌జిల్లాల పోటీల్లో 300 పరుగులు సాధించారు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈనెల 21 నుంచి 31 వరకు విజయనగరంలోని నార్త్‌ జోన్‌ క్రికెట్‌ అకాడమీలో సీనియర్స్‌ పోటీలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...