Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం వాసికి కేంద్ర పురస్కారం

ధీరజ్ రెడ్డి Jun 23, 2026 11:53 AM అనంతపురం 4 viewsabout 2 hours ago
అనంతపురం వాసికి కేంద్ర పురస్కారం - Udayam Digital
అనంతపురం జిల్లాకు చెందిన గాంధీయవాది సూర్యనారాయణ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన ఆయన కృషికి గుర్తింపుగా, ఈ నెల 25న న్యూఢిల్లీలో ఈ అవార్డును అందజేస్తారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎంపికలో ఏపీ నుంచి సూర్యనారాయణ రెడ్డి, మహారాష్ట్ర నుంచి లక్ష్మణరావు మాత్రమే ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇది జిల్లాకు గర్వకారణమని స్థానికులు కొనియాడుతున్నారు.

Comments

G
Loading comments...