వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో రూపొందించిన పాంప్లెట్‌ను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆవిష్కరించారు.
రెండేళ్లలో అమలు చేసిన పథకాల ఫలితాలను ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు. కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

