Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే గేటు తాత్కాలిక మూసివేత

Follow Udayam on Google
రైల్వే గేటు తాత్కాలిక మూసివేత - Udayam
జంగాలపల్లి–ప్రసన్నాయిపల్లి మధ్య 206/2–4 కి.మీ వద్ద ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటు-125ను ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అనంతపురం ఎస్‌ఎస్‌ఈ నీలిశశిధర్ తెలిపారు. రైల్వే నిర్వహణ పనుల్లో భాగంగా గేటును మూసివేయనున్నట్లు నీలిశశిధర్ తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...