వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. స్కూటీల డిక్కీలు పగులగొట్టి నగదు, ఫోన్లు చోరీ చేస్తున్న బీఆర్టీ కాలనీకి చెందిన ముప్పిడి రాజును అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.
మరో ఘటనలో రెండు స్కూటీలు చోరీ చేసిన మైనర్‌ను అదుపులోకి తీసుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

