వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి పట్టణంలో నేడు హర్ ఘర్ తిరంగా సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు బెల్లం మార్కెట్ నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ సాగనుంది.
ఈ కార్యక్రమంలో జేసీతో పాటు విద్యార్థులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
Comments
Loading comments...

